HomeBooksGuppedu Manasu
తెGuppedu Manasu

Guppedu Manasu

by Yamarthi Anuradha2023184 pagesSahithi Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

184

TE

Year

2023

DESCRIPTION

తల్లి ఒడిలో రాత్రిబడిలో ఆకాశం భూమి పలకమీద చినుకుకలంతో అక్షరాలు దిద్దుతుంటే ధరణి తల్లి పులకించిపోతున్న సమయం. ఆ వేళలో... ఉన్నట్లుండి రచన మూడంకె వేసింది. అలక తీర్చటం తనవంతే అనుకున్నాడు భర్త ఆనంద్. నెమ్మదిగా ఆమె పక్కకు చేరాడు. అది గ్రహించి మరింత ముడుచుకుందామె. “అది కాదురా” అన్నాడు ఆనంద్. “వద్దు ! నాకేం చెప్పద్దు !" అంటూ మరింత బిగుసుకుపోయింది. చక్కిలిగిలి పెట్టాలనే చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మో అది ఇప్పుడు పనికిరాదు అనుకున్నాడు మళ్ళీ. మొదటికే మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూనే మరింత దగ్గరగా జరిగాడు. “ఈ రోజు నన్నొదిలెయ్యండి" అందామె. “నేనేం పట్టుకోవటానికి రాలేదులే! కో అంటే కోటిమంది, వెళ్ళాలే గానీ... ఏదో శ్రీరామచంద్రుడిలా ఉండాలని తపన” అంత కోపంలో కూడా ముసిముసి నవ్వు విరిసింది ఆమె లేత పెదాలమీద. అయినా బెట్టు సడలనివ్వలేదు. "బెడ్మీద అలక పాన్పులకు తావివ్వకూడదని ముందే ఒప్పందం చేసుకున్నాంగా” “ఆఁ ! మంచి ఏది చెప్పినా నా మాట వింటానని మీరు కూడా ఒప్పుకున్నారు. అది ఇప్పుడు ఏమయిందట ?” లేచి మంచం మధ్యలో హఠం వేసుకొని కూర్చుని మరీ అడిగింది రచన...............

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
184
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.