HomeBooksGulabee Atthaaru
తెGulabee Atthaaru

Gulabee Atthaaru

by Sreepada Subrahmanya Sastri2021536 pagesPragathi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

536

TE

Year

2021

DESCRIPTION

ఇంజను స్టార్టుయివున్న మోటారెక్కడం కోసం చంద్రమౌళి పంతులు ద్వారమండపం లోకి వచ్చేటప్పటికి, వంగి నమస్కారం చేస్తూ వొక యువకుడు పక్కకి వచ్చి నుంచున్నాడు. మోటారు తలుపు పట్టుకు నుంచుని వున్న నాలుగో గుమస్తా "ఇదాసమయ" మన్నట్టు తీక్షణంగా చూశాడు. "వొరి శకునపక్షి" అన్నట్టు నిరసనగా చూసి, డ్రయివరు, లోపల్లోపల గింజుకున్నాడు. మొదట నమస్కారం అందుకున్నట్టు తలవూపి, తరువాత సులోచనాలలో నుంచి కిందకి మీదకి చురుగ్గా చూసి "కట్టినవి నీరుకావి బట్టలూ, దిద్దింది క్రాపింగు జుట్టునూ. ఎవరయ్య నువ్వూ?" అని దర్జాగా అడిగాడు పంతులు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
536
Publisher
Pragathi

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.