HomeBooksGrama Devata by Sree Padma
తెGrama Devata by Sree Padma

Grama Devata by Sree Padma

by Sree Padma2025300 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

300

TE

Year

2025

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="B0G273H78H" data-csa-c-is-in-initial-active-row="false"> డా. శ్రీ పద్మ గారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, బౌడిన్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్‍‌గా పనిచేశారు. దక్షిణ ఆసియా సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన నిపుణురాలుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. డా. శ్రీ పద్మ గారు గ్రామ దేవతలపై Vicissitudes of the Goddess: Reconstructions of the Gramadevata in India’s Religious Traditions అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు “గ్రామ దేవత చారిత్రక పరిణామం” అనే పేరుతో తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇది భారతదేశంలోని గ్రామదేవతా సంప్రదాయాల చరిత్రపై విస్తృతంగా అధ్యయనం చేసి రాసిన పుస్తకం. ఇది ఇంతరకూ ఎవరూ స్పృశించని చాలా లోతైన అంశం. ఇందులో గ్రామదేవతారాధన పరిణామాన్నీ, సమాజపు సాంస్కృతిక, రాజకీయ ప్రభావాలనూ లోతుగా అధ్యయనం చేసారు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
300
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.