HomeBooksGoppala kappa
తెGoppala kappa

Goppala kappa

by M Harishan201852 pagesAmaravathi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

52

TE

Year

2018

DESCRIPTION

బాల సాహిత్యంలో నూతన వరవడికి కృషి చేస్తున్న వీరు కర్నూలులో జన్మించారు. జానపద కథా సాహిత్యంలో కృషి చేస్తున్న వీరు పల్లెల్లో తిరుగుతూఅంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికి తీస్తూ వాటిని పరిష్కరిస్తూ, తనదైన శైలిలో రచిస్తూ తెలుగు భాషకు అమూల్యమైన సేవ చేస్తున్నారు. రింగురుబిళ్ళ, కిర్రులొడ్డప్పా, ఒకటి తిందునా రెండుతిందునా, నక్కబావ పిల్లిబావ, నల్లకుక్క నలుగురు మూర్చులు, నాకు మూడు నీకు రెండు, రాయలసీమ జానపద హాస్యకథలు మొ|| పేర్లతో పుస్తకాలు ప్రచురించారు. తెలుగు చదవడం, రాయడం నేర్చుకుంటున్న చిన్నారులకోసం ఒత్తులు లేని గేయాలు, కథలు, బొమ్మలతో సామెతలు, సంయుక్త అక్షరాలు లేని కథలు అనేకం రాసి దాదాపు 20కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఉపాధ్యాయులైన వీరు 'కేతు విశ్వనాథరెడ్డి కథలు - సామాజిక దర్శనం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కర్నూలు జిల్లా చరిత్రను అమూల్యమైన ఛాయా చిత్రాలతో రూపొందించారు. కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా మహనీయుల పుస్తకాలు ప్రచురించారు. 'కర్నూలు కథ' వీరి సంపాదకత్వంలో వెలువడింది. మాయమ్మ రాచ్చసి, మూడు అబద్దాలు, నయాఫత్వా, కందనవోలు కథలు వీరి సామాజిక నిబద్దతను తెలియజేసే కథా సంపుటాలు. బాలల స్వేచ్ఛా ప్రపంచాన్ని కలగంటూ, వారి హక్కులకోసం నినదిస్తూ 'ఒక చల్లని మేఘం' అనే కథల సంపుటి ప్రచురించారు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
52
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.