HomeBooksGireesham Lecturerlu
తెGireesham Lecturerlu

Gireesham Lecturerlu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

148

TE

Year

2026

DESCRIPTION

పుస్తకాలు కొనడమా!! బార్బేరియస్! వ్వాట్! బయింగ్ బుక్స్! మైగాడ్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్.... పిల్లనమ్ముకోడం కన్నా నికృష్టం. దిస్, మైడియర్ షేక్స్ పియర్, ఈజ్ బార్బేరియస్... పుస్తకాలు కొండఁవా? డబ్బు పెట్టా? నువ్వే, స్టోన్ ఏజ్ మానవుడిలా ఉన్నావోయ్! ఇది ఆంధ్రదేశమనిన్నీ, నువ్వు టెలుగూస్ జాతివాడివనిన్నీ, ఇది ఫలానా యుగఁ వనిన్నీ మర్చిపోయావా? నా లెక్చర్లు, పఝెనివిఁది డాక్టరేట్లకు సరిపడే నా థీసీస్లలు అన్నీ ఇంతలోనే పరగడుపయి పోయాయటోయ్? వెధవది నాతో కలిసి చుట్టకాల్చుటవేఁ చాలే. అలా చుట్ట కాల్చి జీనియస్సులై పోయినవాళ్లెందరున్నారు తెలుసా? నోటుబుక్కు తీసి రాసుకో, పుస్తకాల గురించి శాస్త్రకారుడేవఁన్నాడు? గిరీశంగారి జీనియస్సు, కంఠశోష ఖర్చుపెట్టి గడించిన విచ్చు రూపాయల్ని పుస్తకాలు కొనడానికి తగలెయ్యవలసిందని ఎన్నడూ అన్న పాపాన పోలేదే? అసలు వాడన్న దేవిఁటీ? బెగ్, బారో ఆర్ స్టీల్. ఇదీ మార్గత్రయం. నీకంతగా పుస్తకాలు చదివేడవాలన్న అఘోరింపు మనసులో తగలడితే బెగ్--ముప్టెత్తి తెచ్చుకో. అది గనక పరువుతక్కువని తోచినట్టాయెనా, ఎరువడుగు. ఈ ఉభయ మార్గాలున్నూ లాభసాటిగాని పక్షంలో--స్టీల్, చోరీ చెయ్యి. గుట్టు చప్పుళ్ళేకుండా ఎత్తుకుపో, మరేవీఁ తప్పు లేదు. “అఘము బొంద డధిప!" అన్నాడు ఆ శాస్త్రకారుడే....................................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
148
Publisher
Akshagna Publications Prachurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.