HomeBooksGelichi Odi Gelichina Hinduvula Banduvu Trump
తెGelichi Odi Gelichina Hinduvula Banduvu Trump

Gelichi Odi Gelichina Hinduvula Banduvu Trump

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

171

TE

Year

2024

DESCRIPTION

హిందువుల బంధువు ట్రంప్ - అపూర్వ విజయం డోనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా మరల ఎన్నికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ జీవితమంతా సంచలనాల మయమే. ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి నాలుగు సంవత్సరాలు అమెరికా అధ్యక్షునిగా సంచలనాత్మక నిర్ణయాలతో పనిచేశారు. మరల ఎన్నికలలో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, తన అనుయాయులను క్యాపిటల్ భవనంపైకి దాడి చేయమని పురి కొలిపారు. ఆయనపై పలుకేసులు పెట్టబడ్డాయి. లైంగిక వేధింపులకు గురిచేసాడని కూడా కొందరు మహిళలు ఆరోపణలు చేశారు. కొన్ని కోర్టులు శిక్షలు కూడా విధించాయి. శిక్షలు విధించిన జడ్జీలపై ట్రంప్ కూడా నోరు పారేసుకున్నారు. ప్రపంచమంతా ట్రంప్ పని అయిపోయిందనుకున్నారు. కానీ రిపబ్లికన్ పార్టీ మాత్రం పెద్ద వ్యతిరేకత లేకుండానే ట్రంపు మరల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ను అధ్యక్ష అభ్యర్థిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస న్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది. కానీ జో బైడెన్ వయస్సురీత్యా సరిగా వ్యవహరించడం లేదని మతిమరుపు ఎక్కువయ్యిందని, ట్రంప్తో దీటుగా ప్రచారం చేయలేకపోతున్నాడని డెమోక్రటిక్ పార్టీలో ముఖ్యులు భావించారు. అనూహ్యంగా జో బైడెన్ కూడా తన ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఉపాధ్యక్షురాలిగా ఉండి, మరల తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా.................................

Autobiography and Biography

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
171
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.