HomeBooksGeethanjali
తెGeethanjali

Geethanjali

by P Krishnaiah2026145 pagesEmasco Books pvt.L.td

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

145

TE

Year

2026

DESCRIPTION

ప్రేరణ - ప్రయత్నం - ప్రోత్సాహం - ప్రపత్తి ఒక్కోసారి ఏదైనా పని ఎందుకు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుందో స్పష్టమైన, నిర్దిష్టమైన కారణం ఉండకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు, కార్యాలు యాదృచ్ఛికంగా జరగవచ్చు. అటువంటిదే నా ఈ 'గీతాంజలి' అనువాద ప్రక్రియ. యథాలాపంగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి ఒక పత్రికలో వచ్చిన వ్యాసం చదువుతున్నప్పుడు రవీంద్రుని రచనల సారాంశం తెలిసింది. ఆయన కవిత్వం ఎంతో సున్నితమైనదని, అందమైనదని, గంభీరమైన ఊహలతోను, ఆలోచనలతో నిండి ఉందని నోబెల్ కమిటీ పేర్కొన్నట్లు తెలుసుకున్నాను. ఆనాటికి నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా కవి ఆయన కావడం, మన భారతీయుడు కావటం సహజంగానే 'గీతాంజలి' పట్ల నాకు మరింత ఆసక్తిని కలిగించింది. దీంతో నేను 'గీతాంజలి' పుస్తకాన్ని పూర్తిగా చదవాలని అనిపించింది. అంతకుముందు 'గీతాంజలి'లోని కొన్ని కవితలను మాత్రమే అక్కడక్కడ సందర్భానుసారంగా చదివి ఉంటిని. కానీ ఈసారి ముందుగా ఆంగ్లంలో వున్న 'గీతాంజలి'ని ఒకటికి రెండు సార్లు చదివి దాని లోతైన తాత్విక భావాలను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నం చేశాను. కొంత కష్టతరమైన పురాతన భాషతో పాటు సుదీర్ఘమైన రవీంద్రుని వాక్య నిర్మాణం అన్వయం చేసుకోవడంలో బాగా ఇబ్బంది కలిగింది. అంతే కాకుండా, ఠాగూర్ గారి ఊహాశక్తి, వారి భావప్రపంచాన్ని పూర్తిగా అర్థంచేసుకోవడం కష్టంగా అనిపించింది. కనుక 'గీతాంజలి' తెలుగు అనువాదాల కోసం వెతికాను. సుమారు ఇరవై మంది రచయితలు 'గీతాంజలి'ని తెలుగులో ఇంతకూ ముందు అనువదించినట్లు తెలిసింది. వాటిలో కొన్ని తెలుగు అనువాదాలను పరిశీలించాను. అవి నాకు 'గీతాంజలి'లోని భావాన్ని, తాత్వికతను అర్థం చేసుకొనుటకు కొంత సహాయపడ్డాయి. ఇంతకు ముందు తెలుగులోకి.....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
145
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.