HomeBooksGanga Ekkadikeluthondhi
తెGanga Ekkadikeluthondhi

Ganga Ekkadikeluthondhi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

155

TE

Year

2019

DESCRIPTION

ఈ నవలలో గంగ ఒక ప్రభుత్వాధికారి. పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయిన ఆమె.... ఒకానొక సందర్భంలో ఆమె మామయ్య విసిరిన సవాల్ ను స్వీకరించి తన శీలం దోచుకున్న వ్యక్తిని వెతికి మరీ కలుసుకుంటుంది. కానీ అప్పటికే అతను వివాహమై పెళ్లి కెదిగిన ముగ్గురు పిల్లల తండ్రి స్థానంలో ఉంటూ కుటుంబ సభ్యులచేత తిరస్కరించబడి ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అప్పటికే బాగా తాగుడుకు అలవాటుపడిన ఆమె, అతని సహచర్యంలో మామూలు మనిషై, ఒక పెద్ద మనిషి తరహాలో తన అన్న పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ.. చివరకు అతనితో పాటు కాశీకి వెళ్ళిపోతుంది. అక్కడే కొన్నాళ్లు గడిపాక చివరకు ఆమె గంగా నదిలో సంగమమై తనువు చాలిస్తుంది. అద్భుతమైన కథా కథనంతో సాగిన ఈ నవల మూడు దశాబ్దాల క్రితమే నవ్యతను, ఆధునికతను సంతరించుకున్న నవలగా పేరొందింది. స్త్రీ పురుష సంబంధాల పై జయకాంతన్కున్న తిరుగులేని ఆధిపత్యాన్ని ఈ నవలలో మనం చూడొచ్చు. - జయకాంతన్

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
155
Publisher
Pallavi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.