HomeBooksGana Gandharvudu Cinema Kosam Chitti Navala
తెGana Gandharvudu Cinema Kosam Chitti Navala

Gana Gandharvudu Cinema Kosam Chitti Navala

by Jagadeesh B S202194 pagesJagadeesh B S

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

94

TE

Year

2021

DESCRIPTION

మహా గాయకుని ముక్కోణపు ప్రేమ కథ. అతను పాటల యాత్రికుడు . మాటల మాంత్రికుడు . స్వరాల తాంత్రికుడు. సంగీతంలో సకల జనుల హృదయాలను కొల్లగొట్టిన అసమాన ప్రతిభావంతుడు. ఒక అమ్మాయి అతని పాటకు పడిపోయింది . మరో అమ్మాయి అతడి వ్యక్తిత్వానికి దాసోహం అయింది. ఓ అమ్మాయి తన ప్రేమను మనసులోనే దాచుకుంది. మరో అమ్మాయి మనసు విప్పి చెప్పేసింది. ఈ ముక్కోణపు ప్రేమకథలో అతడు ఎవరికీ దగ్గరయ్యాడు? ఎవరికీ దూరమయ్యాడు? ఇద్దరికీ న్యాయం చేయలేక ఏకాంతంగా మిగిలిపోయాడా? ఇద్దరినీ కట్టుకొని ఇబ్బందులు పాలయ్యాడా? ఆసాంతం చదవండి. ఏమైందో అర్థమువుతుంది.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
94
Publisher
Jagadeesh B S

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.