HomeBooksGajanana Charitra
తెGajanana Charitra

Gajanana Charitra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

236

TE

Year

2022

DESCRIPTION

సృష్టికి ముందే ఉన్నవి వేదాలు వేదాలలో స్తుతించబడ్డాడు గణపతి మరి గణపతి పార్వతి తనయుడు ఎట్లాగయ్యాడు. పరమాత్మ తనకు తాను గణపతి గా ఎందుకు ప్రకటించుకున్నాడు. పరమాత్మ గణపతిగా అవతరించడంలోని ఆంతర్యం ఏమిటి. గణపతికి పూజలు చేసే విధాన మేమిటి. గణపతి పూజలో తులసి ఎందుకు నిషేధింపబడింది. ప్రతి పూజ ప్రాముఖ్యం ఏమిటి. గణపతి చేసిన యుద్దాలు, పొందిన విజయాలు భక్తులను అనుగ్రహించిన విశేషాలు ఏమిటి. సంకటములను తొలగించువానిగా విఘ్నములను తొలగించువానిగా ప్రధమ పూజలందుకుంటున్న గణపతి గజాననుడు ఎలాగయ్యాడు. పురాణాలను పరిశీలించి ప్రముఖుల ప్రసంగాలకు అనుసంధానిస్తూ అందిస్తున్న 'గజానన సమగ్ర చరిత్ర' ఆహ్లాదంగా చదువుకోవచ్చు . చరిత్ర తెలుసుకోవచ్చు . పారాయణ గ్రంధంగా పూజించుకోవచ్చు .

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
236
Publisher
Vedamantaram Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.