HomeBooksGajadhonga Nikola
తెGajadhonga Nikola

Gajadhonga Nikola

by Rentala Gopala Krishna2024213 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

213

TE

Year

2024

DESCRIPTION

గజదొంగ నికోలా ఈ కథని వ్రాసే రచయిత యీ తిరుగులేని మనిషిని గురించీ, ఆ మనిషి జీవితాన్ని గురించీ వ్రాసేందు కవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ 'నికొలాషూహై' దేశానికే వెళ్లాడు. నికొలా ధనవంతులు డబ్బుదోచాడు; బీదవాళ్ళకిచ్చాడు; ఎప్పుడైనా యెవరైనా చంపాడు అంటే తన ప్రాణాలు తాను రక్షించుకోవడానికీ, లేకపోతే పగతీర్చు కునేందుకూ - అంతే. విశ్వసనీయమైన అనేకమంది సాక్షుల్తోనూ, మంచి మనుషుల్తోనూ మాట్లాడాడీ రచయిత నికొలానిగురించి. నికొలా అంత యెదురులేని ఘటం కావడానిక్కారణం అతని చేతిలోని 'పచ్చమండ'యే కారణమనీ, ఆరెమ్మే ఆకొమ్మే, ఆమండే సిపాయీల తుపాకీ గుళ్ళనించి అతన్ని రక్షించిందనీ, అందులోనూ నడివేసవి జూలై నెలలో మిట్టమధ్యాహ్నం ముసురుకునే యీగల్ని విదలించుక్కొట్టే రైతులాగా, ఆ మండ నికొలా చేతిలో పని చేసిందనీ యీ రచయిత నమ్మకుండా వుండటం శక్యం గాకపోయింది, వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత. ఎందుకనంటే- యీ దేశమే అలాంటిది. మంటలోకి విసిరేముందు మడచిన కాగితం మడతల్లాగా వుంటాయి- యీ దేశంలో పర్వతాలు వొత్తుత్తుగా, దగ్గర దగ్గరగా. కొన్ని శతాబ్దాల్నుంచీ మనం కనియెరుగం గాబట్టి అలాంటి విషయాలీదేశంలో జరుగుతాయంటే విని నవ్వేంతటి బుద్ధిమాంద్యం యింకావుంది మనకి. అబ్బ ! యెన్ని కొండ లెన్ని కొండలు యీ దేశంలో, కాకులు దూరని కారడవులు. చీమలు దూరని చిట్టడవులు. ఐనా అక్కడ వసంతశోభలో పువ్వులు పరిమళిస్తాయి; శిశిరంలో చెట్లు వెళ్ళాతాయి. వెలుగొస్తూ వొస్తూవుంటే చెట్ల నెత్తిమీది నుంచి బరువు బరువుగా కొండలమీదికి పాకిపొయ్యే మంచుతెర లేమిటనుకున్నారు? చనిపోయిన ఆత్మలు తీర్చిన బారులు! కొండలమీద తెరచాప లెత్తిపోయ్యే ఆ మేఘాలేమి టనుకున్నారు?.................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
213
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.