HomeBooksEschoolu Kathalu
తెEschoolu Kathalu

Eschoolu Kathalu

by Seela Subhadra Devi2021164 pagesUday Printers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

164

TE

Year

2021

DESCRIPTION

ఈ 'ఇస్కూలు కతలు' ఒక విస్తారమైన నవలగా చెప్పవలసిన విషయాలు చిన్న చిన్న కథలుగా అందించారు రచయిత్రి, నవలగా రాయగల శక్తి సామర్థ్యాలు కలిగివున్నా ఎందుకో చిన్నకథలుగా మలిచారు. సున్నిత మనస్కురాలైన ఒక ఉపాధ్యాయిని తన మనసులో దాచుకోలేని భావాలను మనతో పంచుకోడానికి చేసిన ప్రయత్నం ఈ 'ఇస్కూలు కతలు'. విద్యార్థుల బంగారు భవిష్యత్తును కలగనే ఒక భావుకురాలైన ఉపాధ్యాయిని మనకందించిన కథాపుష్పాలివి. ఈ కథలు చదువుతుంటే మనం విస్మరించిన కర్తవ్యం గుర్తుకొచ్చి బాధ్యతలకు పునరంకితం కావాలనే ఇచ్చకలుగుతుంది. బడిపట్లా, విద్యపట్లా ఒక కొత్త మెలకువ కలిగి సదసద్వివేచన హృదయాన్ని తట్టిలేపుతుంది, 'ఇస్కులు కతలు' సంకలనం విద్యపట్ల మహత్తర కర్తవ్యాన్ని నెరవేర్చటానికి మనముందుకు వస్తుంది.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
164
Publisher
Uday Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.