HomeBooksEnugekkina Sampada
తెEnugekkina Sampada

Enugekkina Sampada

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

260

TE

Year

2025

DESCRIPTION

తల్లికోట యుద్ధంలో అలియ రామరాయులును చంపేసిన తర్వాత అపారమైనటువంటి సంపద కలిగిన విజయనగర సామ్రాజ్యం ఆ సంపదనంతా తీసుకొని పెనుగొండ వైపు ప్రయాణం అయింది. అయితే ఆ సంపద పెనుగొండ చేరిందని పెనుగొండ చేరలేదని తిరుపతి వైపు పోయిందని అనేక చారిత్రక వాదనలు ఉన్నాయి. డాక్టర్ కె.ఎన్. గణేషయ్యకు విజయనగర సామ్రాజ్య చరిత్ర పట్ల ఆసక్తితో 1550 ఏనుగుల మీద తరలి వెళ్ళిన సంపద ఏమైంది అని వెతికిన వెతుకులాటే ఈ "ఏనుగెక్కిన సంపద". ఈ నవలలో ప్రతి అధ్యాయమూ ప్రతి పుటా అత్యంత ఆసక్తికరంగా రాయడంలో రచయిత విజయం సాధించాడు. చదవడం మొదలు పెడితే పూర్తయింతవరకు ఏకబిగిన చదివించే బిగువు ఈ నవలకు ఉన్నది. 'కరి సిరి యాన'గా కన్నడలో వచ్చిన నవలకు ఇది తెలుగు అనువాదం. రంగనాథ రామచంద్రరావు అనువాదకుడు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
260
Publisher
CHAAYA RESOURCES CENTRE

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.