HomeBooksEnugamma Enugu (Collection of Poems)
తెEnugamma Enugu (Collection of Poems)

Enugamma Enugu (Collection of Poems)

by Vaseera2024218 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

218

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

Enugamma Enugu - Vaseera's Poetry “నీ గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకో” అన్నారు అజు పబ్లికేషన్స్ వారు. నిజం చెప్పాలంటే నేనేంటో చెప్పుకునే ప్రయత్నంలో భాగమే ఈ యాతనంతా. యీ పొయెటిక్ జర్నీ అంతా నాలో నేనూ నా సమూహాలూ ఉన్నాం. ఒక్కోసారి నేనే గొంతెత్తి అరిచా. ఒక్కోసారి వాళ్లు తమని వ్యక్తం చేసుకున్నారు. నాకేమీ సంబంధం లేదు. ఒక్కోసారి తెలిసీ తెలియని అమాయకత్వంలోంచి, ప్రాపంచిక అజ్ఞానంలోంచి, నిర్హేతుకత నుంచి, అతార్కికత నుంచి చూశానా? అందీ అందని, అర్ధాంతరమైన, అర్థరహితమైన, అంతరార్ధమైన దర్శనాలు నన్ను స్పర్శించినపుడు పులకించి రాశానా? ఎన్నిసామాజిక సిద్ధాంతాలున్నప్పటికీ మనిషి సమాజంలో తప్పిపోయి, సమాజాలు గ్లోబల్ సంతల్లో తప్పిపోయి, సామాజిక రాజకీయ వ్యవస్థలు వ్యాపారాల్లో తప్పిపోయి, వ్యాపారాలు యుద్ధాల్లో తప్పిపోయి, అంధయుగాల మనిషే ఇప్పుడూ రాజ్యమై నోట్లో అణ్వస్త్రం, కడుపులో కంప్యూటర్, ఛాతీలో చచ్చిన సముద్రం, ఓ చేత్తో శాటిలైట్, ఇంకో చేత్తో రిమోట్ పట్టుకుని, వళ్లంతా పేటెంట్ బ్రాండ్ ముద్రలతో దేనికోసం వెతుకుతున్నాడో తెలుసుకోడానికి రాశానా? ఏమో నాకు తెలీదు. మనిషి లోపలా బయటా విస్తరించిన ప్రేమతత్వం కోసం రాశానా! ప్రేమను పంచే అవధూతలను అర్థం చేసుకునే ప్రయత్నంలో రాశానా? అదీ కావచ్చు. మానవ మానవేతర అనుభవాలు ఒక అంతిరిక భాషలో నా నుంచి మాట్లాడీ ఉండొచ్చు. ఇంత వేదాంతం ఏమీ లేకుండా సింపుల్‌గా వేపచెట్టు కింద జోలిపట్టి కవిత్వ భిక్షాందేహి అన్నానా? అదీ కావచ్చు. అదే కావచ్చు. నాకయితే అదే ఇష్టం. ఏదైనా మూలం కవిత్వమే. జోలెపట్టా.. జోలి దులిపి ఈ కవితలు రాల్చా అంతే! - వసీరా

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
218
ISBN
9788197454363
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.