HomeBooksEinstein Jeevitham- Krushi
తెEinstein Jeevitham- Krushi

Einstein Jeevitham- Krushi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

147

TE

Year

2019

DESCRIPTION

20వ శతాబ్దపు గొప్ప మేథావి ఇన్స్టీన్. గణితమే ఇతడి ప్రపంచం. ప్రయోగశాల లేకుండా తన్ మేధస్సుతో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతి పొందాడు. జర్మనీలో పుట్టిన ఈ మేథావి నాజీ దురహంకారుల వాల్ల పలుదేశాలలో తలదాచుకోని చివరికి అమెరికాలో స్థిరపడ్డాడు. తన గణిత సూత్రాల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోందో ముందే చెప్పగా శాస్త్రజ్ఞలు ఆ రోజు పరిశీలించి ఐన్స్టీన్ ని ఆశానికెత్తగా అది నాప్రతిభకాదు: శాస్త్రవిజ్ఞానమే దానికి ఆధారమన్న సౌమ్యుడు. ప్రపంచశాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ పుస్తకం అతడి జీవితాన్ని పరిశోధనల్ని సామాన్యులకు కూడా అర్ధం చేసుకొనే రీతిలో రాయబడింది. -బెల్లంకొండ రాఘవరావు.

Autobiography and Biography

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
147
Publisher
Pallavi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.