HomeBooksEe Ganta Gadiste Chalu
తెEe Ganta Gadiste Chalu

Ee Ganta Gadiste Chalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

243

TE

Year

2020

DESCRIPTION

గోల్డ్ స్మగ్లర్స్ సాలెగూటిలో, తమ ప్రేమేయం లేకుండా చిక్కుకున్న యువ జంట మెడికో ప్రణీత్, అతను ప్రేమించిన అమ్మాయి సంధ్యల కథ ఇది. ప్రణీత్ కో అందమైన అమ్మాయి తారసపడింది . పేరడిగితే కనుక్కోమంది. ప్రేమిస్తున్నానంటే , అందుకు కారణాలు చెప్పమంది . ముందు అల్లరి ప్రేమికుడు, తర్వాత గాఢ ప్రేమికుడిగా మరీనా అతని వల్ల ఆమె కూడా గట్టి చిక్కుల్లో పడింది. విధి లేక తన కుటుంబాన్ని వదిలి పరాయి ఊళ్ళల్లో అతనితో అనేక రాత్రులు అనుక్షణం ప్రాణాపాయంతో గడపాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎలా కలిగింది? క్రైం, సస్పెన్స్, రొమాన్స్,హ్యూమర్ ని కలిపి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ గంట గడిస్తే చాలు అందరికి నచ్చే నవల.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
243
Publisher
Godavari Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.