HomeBooksEduruleni Edu - A Novel
తెEduruleni Edu - A Novel

Eduruleni Edu - A Novel

by K. Rammohan Rao2024120 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
1

reading now

0

finished

1

want to read

Readers flipped these pages 116 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

ఇంగ్లీష్లో ఎనిడ్ బ్రైటన్ రాసిన “ఫేమస్ ఫైవ్” సీరీస్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో నలుగురు కుర్రాళ్లు, వారితో పాటు ఒక కుక్క - వీళ్ళందరూ శెలవుల్లో వాళ్ల ఊరిలో కలుస్తుంటారు. ఆ సమయంలో ఏదో ఒక అడ్వెంచర్ చేస్తారు. ఒక్కో అడ్వెంచర్ ఒక్కో పుస్తకంగా దాదాపుగా ఇరవై పుస్తకాలు వచ్చాయి. చిన్నప్పుడు స్కూల్ లైబ్రరీలో ఈ పుస్తకాలు చదవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ వచ్చాయి. ఆ లోటుని తీర్చే నవల "ఎదురులేని ఏడుగురు.” గోదావరి ప్రాంతంలోని అడ్డతీగల అటవీ ప్రాంతంలో జరిగే కథ ఇది. బ్రిటిషు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటంలో అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న ఆయన జరిపిన దాడి అత్యంత సాహసోపేతమయినది. ఈ ప్రాంతంలో వేసవి శెలవులకి వచ్చిన ఏడుగురు టీనేజ్ యువతీ యువకుల అడ్వెంచర్స్ ఈ నవల పెద్ద వాళ్లకి సైతం నచ్చుతుంది. ముఖ్యంగా అటవీప్రాంతంలో నివసించే వారి మూఢనమ్మకాలను రూపుమాపే ప్రయత్నంలో ఈ ఏడుగురు కుర్రాళ్లు చేసే ప్రయత్నాలు ఎంతో ఆకట్టుకుంటాయి. “ఎదురులేని ఏడుగురు” - తెలుగు సాహిత్యంలో కొత్త తరహా సాహస గాథ!

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
120
ISBN
9789395117579
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.