HomeBooksEDADUGULU - A Novel
తెEDADUGULU - A Novel

EDADUGULU - A Novel

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

1

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2024

DESCRIPTION

*ఇటు వివాహబంధం, అటు ప్రేమ సాంగత్యంలో పడిపోయి ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్న కథానాయకి నియతి సందిగ్ధావస్థను అద్భుతంగా విశ్లేషించిన నవల. కొత్తని ఆహ్వానించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. - స్వర్ణకిలారి. *వస్తువు పరంగా బుగ్గలు నొక్కుకునే జీవితకథ, అయినా ఇందులో కంటికి కనిపించనవి, లోతుగా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇది ఒక విప్లవాత్మక రచన. ఈ కథా వస్తువు అంత ఈజీగా కొరుకుడుపడదు. తరచి తరచి చదవాలి. -మణి వడ్లమాని. *Dual and multiple relationships గురించి చాలా చర్చ జరగాల్సి వుంది. Morally wrong and emotionally right! సమాజ కట్టుబాట్లలో పడి లా ఆఫ్ నేచర్ని ignore చేస్తున్నామా! మనం create చేసుకున్న boundariesని కాలం గడుస్తున్న కొద్దీ మనమే break చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక ఇలాంటి introspections ఎప్పుడూ స్త్రీలకే ఎందుకుంటాయో! - ఝాన్సీ పాపుదేశి

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
100
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.