Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
155
TE
Year
2021
—
DESCRIPTION
ఏది మోసమో, ఏది న్యాయమో అర్థం కావాలంటే అనేక జీవితాల్ని, కాలాల్ని ఏకకాలంలో చూడగలగాలి - అసత్యం మంచితనమని బలహీనమైన మనసున్నవాళ్ళని లోబరుచుకుంటారు. మంచితనం ఎప్పుడూ అన్యాయమే కదా! - జనరల్ కంపార్ట్మెంట్ జీవితంలో ఉత్తమోత్తమమైన సందర్భం ఏమిటో తెలుసా! నీ వాళ్ళనుకున్నవాళ్ళు నిన్ను విడిచి వెళ్ళాక హాయిగా ఊపిరి పీల్చుకోవటం. - ఆమె నవ్వు పైకి మాట్లాడే మాటలు కళ్లు మాట్లాడలేకపోవడం విషాదం అది అర్థంకాకపోవడం ఒక సౌలభ్యం . - D/o విజ్జి ఎక్కువ వేదన, దుఃఖం మిగిల్చే కోరికలని ఆపడానికి లోకం నైతికమనే మాటని తీసుకువచ్చిందనిపిస్తుంది - డైలాగ్ విత్ శశి
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2021.
Details
- Language
- te
- Year
- 2021
- Pages
- 155
- Publisher
- Anlpa Book Company
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

