HomeBooksDrakyula
తెDrakyula

Drakyula

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2008

DESCRIPTION

ఆకాశంలో నక్షత్రాలు లేవు... అంతా చీకటే ... ఉరి బైట బీడు పడిన పొలాల్లో ఎండి పోయిన పిచ్చి మొక్కల మధ్య కాపురముంటున్న కీచురాళ్ళు ఘి .. ఘి... అని శబ్దం చేస్తూ అరుస్తున్నాయి. అలాంటి సమయంలో వచ్చిందామె, అదికూడా పరిగెత్తుతూ - జుట్టు చెదిరిపోయి ఉంది... ఎగిసి పడుతున్న కెరటంలా ఉంది... పెట్టుకున్న బొట్టు చెదిరి ఉంది. "అదిగో అక్కడుంది " ఎవరిదో మగగొంతు. ఆమె ఉలిక్కిపడింది.... చీకటిని చీల్చుకుని బాణంలా పరిగెత్తింది.. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2008.

Details

Language
te
Year
2008
Pages
200
Publisher
G. Venkateswararao

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.