HomeBooksDollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . .
తెDollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . .

Dollar. . . . . . . . . . . Dollar. . . . . . . . . .

by Simhaprasad2010156 pagesPrachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

156

TE

Year

2010

DESCRIPTION

డాలర్...! డాలర్...! ఆకాశంలోని ఎరుపురంగు మెల్లమెల్లగా పడమటికొండల వెనక్కి జారుతోంది. ఆనందాశ్వాన్ని అధిరోహించి ఇంటికొచ్చాడు ముకుందం. అతడికి చెప్పలేనంత సంబరంగా, గొప్ప పెన్నిధి లభ్యమైనట్టుగా వుంది. యౌవనపు తొలిసంధ్యలో వున్నాడతడి కొడుకు. చాలారోజులుగా కొడుక్కి తన కాంక్షల్నీ, స్వప్నాల్నీ విశదీకరించాలను కుంటున్నాడు. కాని అక్షరీకరించడమెలాగో తెలీటంలేదు. బాబుకి అర్థమయ్యేట్లు ఎలా విప్పి చెప్పాలో, మరెలా ఆవిష్కరించాలో తోచక ఇన్నాళ్ళూ సతమతమవుతున్నాడు. అలాటిదివాళ అనుకోకుండా నెరవేరింది. ఒక ఫ్రెండ్ వెంట పోస్టర్ల షాపుకి వెళ్ళాడు. అక్కడి ఒక చిత్రం అతడ్ని చాగా ఆకర్షించింది. తన ఆశలకి, ఆకాంక్షలకి రంగూ, రుచీ వాసనలిచ్చి రూపం ఏర్పడి జీవం పోసుకున్నట్టుగా వుంది. దాన్ని కొని తెచ్చేశాడు. "దొరబాబూ..." ఇంట్లో అడుగు పెడుతూనే పిలిచాడు ముకుందం. అతడి గొంతులో చిత్రమైన ఆనందరాగాలు పలికాయి. "ఏం డాడీ?".................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2010.

Details

Language
te
Year
2010
Pages
156
Publisher
Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.