HomeBooksDoctor vikramarka corona Bhetala kathalu
తెDoctor vikramarka corona Bhetala kathalu

Doctor vikramarka corona Bhetala kathalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

154

TE

Year

2021

DESCRIPTION

డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళ కథలు ఆక్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో ప్రతిష్టానపురం రాజధానిగా పాలించిన శాతవాహనుడి కాలంలో గుణాఢ్యుడు పైశాచి భాషలో ఏడు లక్షల శ్లోకాలు వ్రాసి శాతవాహనుడికి చూపగా సంస్కృత భాషలో వ్రాయనందుకు అతడు తిరస్కరించాడు. - దుఃఖోద్రేకాలతో సతమతమవుతూ గుణాఢ్యుడు అడవిలో పశు పక్ష్యాదులకు కథ వినిపిస్తూ ఒక్కో తాళపత్రాన్ని మంటల్లో పడవేస్తూ పోయాడు. 4 గుణాఢ్యుడు కథ చెబుతుంటే జంతువులు, పక్షులు నిద్రాహారాలు మరిచేవి. ఈ విషయం తెలిసిన శాతవాహనుడు శీఘ్రగతిన వచ్చేసరికి కేవలం లక్ష శ్లోకాలు మిగిలాయని, అవి బృహత్కథగా ప్రాచుర్యాన్ని పొందాయని ఓ కథనం. " కరోనా నేపథ్యంలో మే 2021లో వ్రాయబడిన ఈ “డాక్టర్ విక్రమార్క కరోనా భేతాళుడి కథలు" పాత కథల్ని కొత్త టెక్నిక్ తో ఈనాటి సాంకేతికత, నాగరికత అభివృద్ధిని సైంటిఫిక్-ఫాంటసీ ధోరణిలో అందిస్తాయి.

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
154
Publisher
Dr.Lanka Siva Rama Prasad

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.