HomeBooksDoctor Areti Krishna Navalalu
తెDoctor Areti Krishna Navalalu

Doctor Areti Krishna Navalalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

574

TE

Year

2019

DESCRIPTION

ఊరి చివర నాలుగు ఎకరాల స్థలంలో రెండు అంతస్తుల అధికారిక భవనం. మాలతి కారు దిగి చుట్టూ కలియ చూసింది. భవంతి చుట్టూ వున్నది తోట కాదు. అడవి. లతలు పూల మొక్కలు కాక మానులు, మోడులు వున్నా పెద్ద అడవి. లోపల ఉన్న భవంతి భూత్ బంగళాలా వుంది. పెచ్చులు ఊడిపోయి. "మైగాడ్! అది మనుషులు ఉండటానికా, పిశాచాలకా?" అన్నాడు శ్రీధర్. మాలతి భర్త వంక చూసి నవ్వింది. మొదటిసారిగా అడిషనల్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్న శ్రీధర్ తనకు సాధికారంగా లభించిన ఆ భవంతిని, తన సిబ్బందిని, వాహనాన్ని భార్యను తృప్తిగా చూసుకున్నాడు. గర్వంగా అనిపించింది. పాతికేళ్ళకే తాను ఎంతో సాధించిన భావన కలిగింది. - డా. ఆరేటి కృష్ణ

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
574
Publisher
Sravasthi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.