HomeBooksDigambaram
తెDigambaram

Digambaram

by Sahavasi2024165 pagesKatha Prapancham Prachuranalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

165

TE

Year

2024

DESCRIPTION

దిగంబరం ఎర్రటి మంటలు భుగభుగలాడుతూ జ్వాలల నాలుకలు చాస్తూ, బుస్సుమని బుసలు కొడుతూ గాలిలోకి దూసుకొస్తున్నాయి. పురోహితుని కంఠంలోంచి శ్రావ్యంగా వెలువడే ఇంద్ర స్తోత్రాలకి పరవశించి పడగవిప్పి ఆడే వెయ్యితలల నాగులా మంటలు పిచ్చిగా ఊగుతున్నాయి. వరుణదేవుణ్ణి శాంతింపజేయడానికని శివాలయంలో జరుగుతూన్న ఆ యజ్ఞానికి హాజరయ్యానంటే నేనేదో భక్తుణ్ణని కాదు. కేవలం సమాజ సంక్షేమ సౌభ్రాత్ర సమితి అధ్యక్షుని సంతోషంకోసం మాత్రమే వెళ్లాను. నిజం చెప్పాలంటే నామట్టుకి నాకది కేవలం వ్యాపార వ్యవహారం. రాష్ట్రంలో సంభవించిన వరదల తాలూకు భీభత్సాన్ని చిత్రించే పని ఆ సమితి నాకప్పజెప్పింది. వరద భీభత్సాన్ని నా సజీవ చిత్రాల్లో చూసి ప్రజలు కదిలి పోవాలని సమితి ఆశయం. ప్రజల్ని కదిలించటానికి తల పెట్టిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేయబోయే చిత్రకళా ప్రదర్శన కోసం సమితివారు నన్ను బొమ్మలు గీసి పెట్టమని కోరారు..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
165
Publisher
Katha Prapancham Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.