HomeBooksDeva Rahasyalu
తెDeva Rahasyalu

Deva Rahasyalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

102

TE

Year

2024

DESCRIPTION

వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం "ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే అని పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ కార్టూన్లు అనేకం. కానీ ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల పుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా దాచి వుంచిన గుట్టు మట్టులు రట్టు కాక మానవు. అయితే వాటిని యెవరు యెప్పుడు యెక్కడ బహిరంగపరుస్తారు అన్నదే పెద్ద సవాలు. రచయిత్రి ఎండపల్లి భారతి ఆ ఛాలెంజ్ స్వీకరించింది. సాహిత్యంలో పాతుకుపోయిన మౌన సమయాల్ని బద్దలుకొట్టింది................

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
102
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.