HomeBooksDeath Sentence
తెDeath Sentence

Death Sentence

by N S Nagireddy2023184 pagesSivaram

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

184

TE

Year

2023

DESCRIPTION

డెత్ సెంటెన్స్ "మీతో రహస్యంగా మాట్లాడాలి." అన్న మాటలు విని ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు డాక్టర్ శశాంక. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు ప్రస్ఫుటం అయింది. ఆ వ్యక్తి కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది. "డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర రహస్యాలు వుంచుకుంటే అది పొరపాటు. అంతేకాదు. ఆ పొరబాటు తిరిగి సరిదిద్దుకోలేనిదిగా జీవితంలో మిగిలిపోతుంది. చెప్పండి! నాతో రహస్యంగా ఏం మాట్లాడాలి?" అడిగాడు డాక్టర్ శశాంక ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తూ. అతని వయస్సు యాభయికి పైనా, అరవైకి లోపు వుండవచ్చు. కానీ వందేళ్ళ వార్ధక్యాన్ని అనుభవించినవాడిలా వున్నాడు. జుట్టు బాగా నెరసిపోయింది. కళ్ళకు దళసరి అద్దాలు, ఆ అద్దాల వెనుకనున్న కళ్లల్లో ఏదో కోరిక. అది తీర్చుకోవాలన్న పట్టుదల వ్యక్తమవుతున్నాయి. బట్టలు కూడా బాగా నలిగి వున్నాయి. "మీతో రహస్యంగా మాట్లాడాలన్నానుగానీ, నాకు రహస్యాలున్నా | మనలేదు, డాక్టర్!” "మీ మాటల్లోని నిగూఢం నాకు బోధపడటం లేదు.” అన్నాడు. డాక్టర్ శశాంక విసుగ్గా సిగరెట్ తీసి వెలిగించుకుంటూ................................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
184
Publisher
Sivaram

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.