HomeBooksDeath Chase
తెDeath Chase

Death Chase

by N S Nagireddy2023231 pagesBrilliant Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

231

TE

Year

2023

DESCRIPTION

డెత్ ఛేజ్ "గెలుపు మనిషి కళ్ళు మూసేస్తుంది. అపజయం మనిషిని క్రుంగదీస్తుంది. ఈ రెండింటికి లొంగని వారీ ప్రపంచంలో చాలా అరుదుగా వుంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో నేను ఒకడ్ని కాలేకపోయినా, రెండో రకం వ్యక్తిని మాత్రం కాకూడదని నిరంతరం కోరుకుంటాను....” దవడమీద నరాలు పొంగుతుంటే రివాల్వింగ్ ఛెయిర్లో అసహనంగా కదులుతూ అన్నాడు బహుదూర్. చాలా స్మూత్గా, గంభీరంగా వినవచ్చిందతని కంఠస్వరం. ఎదురుగా వున్న మహాఘని టేబుల్కి అవతల వున్న కుషన్ ఛెయిర్ ఆశీనుడై వున్న బాషా నుదుటిమీద స్వేదబిందువులు అలుముకున్నాయి. ఏదో జరిగింది. తన వూహకి అందని మలుపు ఏదో బహుదూర్ నోటీసికి మరో విధంగా వచ్చి వుండాలి. లేకుంటే, తనని ప్రత్యేకించి ఈ సాయంకాలం వేళలో పిలిపించాల్సిన అవసరంలేదు..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
231
Publisher
Brilliant Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.