HomeBooksDalai Lama: Mana Kaalam Buddhudu
తెDalai Lama: Mana Kaalam Buddhudu

Dalai Lama: Mana Kaalam Buddhudu

by Dr. Arvind Yadav2026430 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

430

TE

Year

2026

DESCRIPTION

నా జీవిత కథను తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేసిన డాక్టర్ అరవింద్ యాదవ్‌కు అభినందనలు. టిబెట్ చరిత్రను, బౌద్ధ తాత్వికతను అర్థం చేసుకోవడంలో అరవింద్ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అధ్యయనం నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకొనే వారికి గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది. బాల్యం నుంచి ప్రవాసందాకా నా జీవనయానాన్ని గ్రంథస్థం చేయడం ద్వారా డాక్టర్ యాదవ్ టిబెట్ ప్రజల ఆకాంక్షలను, చర్చలే సాధనంగా సాగుతున్న వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసినట్టయింది. మానవ విలువలను, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూ టిబెట్ ప్రాంతపు సంస్కృతిని పర్యావరణాన్ని కాపాడటంలోనూ ప్రాచీన భారతదేశ జ్ఞానం పట్ల అవగాహనను, ఆసక్తిని రేకెత్తించడంలోనూ అంకితభావంతో నేను చేస్తున్న కృషికి ఈ పుస్తకం దివిటీ పట్టింది. -దలైలామా

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
430
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.