HomeBooksDakkanu Kavula Jivithachitraalu
తెDakkanu Kavula Jivithachitraalu

Dakkanu Kavula Jivithachitraalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

136

TE

Year

2020

DESCRIPTION

తెలుగు వారి చరిత్ర, సంస్కృతుల గురించి శతాబ్దికాలానికి మించి అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్దులైన చరిత్రకారులు రచించినవి. మరికొన్ని అంతే ప్రసిద్ధులు సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయాయ్యి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంథాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976 లో స్థాపితమై నాలుగు దశాబ్దాలు పూర్తీ చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తుంది. క్రమబద్ధంగా జరుగుతున్నా వార్షిక మహా సభలలో పండితులు, పరిశోధక విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాల సంపుటాలను చరిత్ర కాంగ్రెస్ ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా విఖ్యాత చరిత్రకారులు ఈ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరించారు. - కావలి వెంకట రామస్వామి

Autobiography and Biography

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
136
Publisher
Emesco Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.