HomeBooksDAASTAAN
తెDAASTAAN

DAASTAAN

by Nasreen Khan2024172 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

172

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

దాస్తాన్‌లోని పది కథలలోని పాత్రలు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను చూస్తుంటే ఈ కాలంలోనూ ఇటువంటి హింస ఇంకా కొనసాగుతుందా అనే ఆవేదన కలుగకమానదు. జుగుప్సాకరమైన రాజకీయాలకు దశాబ్దాలుగా బలవంతంగా బలవుతున్న సమాజానికి ఈ కథలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నస్రీన్ ఖాన్ ఒక రచయిత. మహిళా రచయిత. ముస్లిమ్ మహిళా రచయిత. ఈ విషయం అర్థం అయినప్పుడు కచ్చితంగా మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పాఠకులకు గాని, విమర్శకులకుగాని ఒక అవగాహన వస్తుంది. మనం ఒక ప్రత్యేకమైన సమాజానికి న్యాయం చేయగలుగుతాము. -డాక్టర్ ఎస్.కె. సాబిరా

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
172
ISBN
9789395117531
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.