HomeBooksConfucius
తెConfucius

Confucius

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

193

TE

Year

2023

DESCRIPTION

ఈ పుస్తకం ఒక దీపం మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం చైనా సాంస్కృతిక ప్రతినిధి అని చెప్పదగ్గ కన్ఫ్యూషియస్ జీవితాన్ని, బోధనల్ని, ఆచరణని ఎంతో సమగ్రంగా, ఆకర్షణీయంగా పరిచయం చేస్తున్న పుస్తకం. మామూలుగా కన్ఫ్యూషియస్ గురించిన పుస్తకాలు చదవడం కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్క పేజీకి ఎన్నో వివరణలు, ఫుట్ నోట్లు, వ్యాఖ్యానాలు ఉంటాయి. ప్రతి ఒక్క వివరణ మీదా ఎన్నో పాండిత్య వివాదాలూ, చర్చలూ ఉంటాయి. ఆయన జీవిత విశేషాల మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పాఠకులకి, ముఖ్యంగా పిల్లలకి ఎంతో సరళంగా, సుబోధకంగా కన్ఫ్యూషియస్ జీవితం గురించీ, ఆలోచనల గురించీ, ఆయన చేపట్టిన అన్వేషణ గురించీ చెప్పిన ఈ పుస్తకం చదవడం చక్కటి అనుభవం. ఈ పుస్తకంలో వంద ఆధ్యాయాలు, అంటే దాదాపుగా వంద పేరాలు. రెండు మూడు అధ్యాయాల్లో మాత్రమే ఒకటికన్నా ఎక్కువ పేరాలు ఉన్నాయి. వాడిన భాష చాలా సరళంగా ఉంది. ఎంతో గంభీరమైన తాత్త్విక విషయాల్ని ఎంతో సులువుగా పరిచయం చేసిన తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. ఇక ప్రతి సంఘటనకీ కూర్చిన బొమ్మ ప్రాచీన చీనానీ, అప్పటి సాంఘిక-రాజకీయ పరిస్థితుల్నీ కళ్ళకి కడుతున్నది...............

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
193
Publisher
ALAKANANDA PRACHURANALU

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.