HomeBooksChitrakonda Gangadhar Poetry
తెChitrakonda Gangadhar Poetry

Chitrakonda Gangadhar Poetry

by Chitrakonda Gangadhar2025172 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

172

TE

Year

2025

DESCRIPTION

ఒంటరితనం అదృష్టమో దురదృష్టమో చెప్పలేని నిర్మానుష్య వీధుల మీద పడుతున్న సూర్యరశ్మి లాంటి వాక్యాలు... ఏకాంతం వరమో శాపమో తెలియని ఇళ్ల మీద కురుస్తున్న చీకటిలాంటి పేరాగ్రాఫులు.. శకలాల మధ్యనుండి నడుస్తున్న మనిషి పాదాలకు గుచ్చుకుంటున్న చేయలేకపోయిన ప్రయాణాల్లాంటి పేజీలు.. జీవిస్తున్న మానవ ప్రపంచం నుండి కనీస ఆత్మావసరాలు తీర్చుకోలేకపోయిన మనిషి నిరాశలోంచి పుట్టే అగమ్యగోచరాల్లాంటి అధ్యాయాలు... ఇంతకుమించి ఏముంది ఈ పుస్తకంలో? వెలుగు ద్వారంలోంచి బయటకు రావడానికే చీకటి గుహలోకి ప్రవేశించగలిగిన పాదాల నిర్మాణం కలిగిన పాఠకునికి ఇంతకు మించి కూడా కావాల్సిందేమీ లేదు. -భగవంతం

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
172
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.