HomeBooksChitra Lekha
తెChitra Lekha

Chitra Lekha

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

176

TE

Year

2019

DESCRIPTION

"పాపం అంటే ఏమిటి గురువు గారు?" శిష్యుడు శ్వ్థాంకుడు అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు గురువైన రత్నంబరుడు. సుదీర్ఘంగా ఆలోచించిన మీదట, "నాయనా! పాపాన్ని నిర్వచించడం సాధ్యం కాదు, దాన్ని స్వయంగా దర్శించ వలసిందే". అంటూ తన ఇద్దరు శిష్యులకు ఇద్దరి వద్దకు ఇంకో సంవత్సరం పాటు శిష్యరికం చేయమని పంపాడు రత్నంబరుడు. వారిద్దరూ ఒకరు మహాయోగి అయినా కుమారగిరి - ఇంకొకరు సామంత ప్రభువు, సర్వభోగాలు అనుభవిస్తూ అస్సలు దైవ చింతన లేని మహాభోగి బీజగుప్తుడు. చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో ఆస్థాన నర్తకి చిత్రలేఖ శిష్యులిద్దరు ఎవరి వద్ద పాపాన్ని దర్శించారు ? ఈ నవల లో చిత్రలేఖ పాత్ర ఏమిటి? తెలుసుకోవాలంటే భారతీయ తాత్విక చింతనను మన కనుల ముందర ఉంచే భగవతి చరణ్ వర్మ అద్భుతంగా చిత్రించిన ఈ చిత్రలేఖ నవలను చదవాల్సిందే....

Novels

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
176
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.