HomeBooksChipko Takes Root
తెChipko Takes Root

Chipko Takes Root

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

39

TE

Year

2023

DESCRIPTION

ధూం ధడాకా! ధూం ధడాకా! ధూం ధడాకా! ధూం! చెట్టుకొమ్మలపై వేలాడుతూ డిచీ తన డోలుని వాయించసాగింది. ఆమె, ముగ్గురు అన్నదమ్ములు బలమైన ఆ చెట్టుని ఎక్కేశారు. వారి గొర్రెలు ఆ పచ్చిక మైదానంలో మేత మేయసాగాయి. “చీ!" అన్న ఆమె తండ్రి గొంతు చిర్, పైన్, దేవదారు, బూడిదరంగు చెట్లలో మారు మోగింది. "రా. మనం ఆవలి ఒడ్డున ఉన్న మీ నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. అబ్బాయిలూ, మీరు గొర్రెలని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళండి.” Dhoom Dadaka! Dhoom Dadaka! Dhoom Dadaka! Dhoom! High up in the branches of her tree, Dichi plays on her dholak. Her three brothers clamber up the same sturdy tree while their sheep jostle and bleat on the meadow below. "Dichi!" echoes Dada's voice through the chir, pine, deodar and ash trees. Come. We must visit your grandmother across the river. Boys, bring the sheep home safely.” ఈ పుస్తకం www.storyweaver.org.in నుండి తీసుకోబడినది. కథ సౌజన్యం, బొమ్మలు: జయంతి మనోకరన్, అనువాదం: దేశిరాజు లావణ్య లవలి. కొన్ని హక్కులు అరక్షితం, ఈ పుస్తకం CC BY 4.0 లైసెన్స్ ద్వారా లభ్యం. ఈ పుస్తకాన్ని మీరు నకలు తీసుకోవచ్చు. మార్చవచ్చు. పంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://creativecommons.org/licenses/by/4.0/ చూడండి................

Short Stories

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
39
Publisher
Prajashakthi Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.