HomeBooksCheyyalsina Pani - Short stories
తెCheyyalsina Pani - Short stories

Cheyyalsina Pani - Short stories

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

164

TE

Year

2024

DESCRIPTION

రాయడం తెలిసేంత వరకూ బాధ. రాయడం తెలిసిపోతే రంధి. ఇవన్నీ రాయడం తెలిసిపోయిన కథలు. కథ ఎంపిక, నటీనటులు, ఆహార్యం, పాత్రోచిత సంభాషణలు, అథెంటిక్ లొకేషన్స్, చేయి తిరిగిన ఎడిటింగ్.... ఫ్లాలెస్‍గా తీసిన సినిమా ఎలా ఉంటుందో అలా. అమెరికాలో ఉంటున్న పాణిని నిస్సందేహంగా తెలుగునేలన పాఠకులను తయారు చేసుకుంటున్న నేటి ముఖ్యరచయిత. మేమంతా పరికించి చదువుతున్న రచయిత. -మహమ్మద్ ఖదీర్ బాబు, కథకులు. * * * ప్రవాస తెలుగు కథ కేవలం ప్రవాసం గురించే కాదు, ఇరు సరిహద్దుల మధ్య సంచరించే బతుకు తుమ్మెద. ఆ వాస్తవాన్ని ప్రతిబింబించే కథకుడు పాణిని. కథకి కథ ఎంత అవసరమో, కథనం కూడా అంతే ముఖ్యమని నమ్మే పాణినిని మనం ఈ కథల్లో చూస్తాం. చాలా సంక్లిష్టమనిపించే కోణాల మధ్యలోంచి సునాయసంగా వెళ్లిపోతుంది పాణిని కథ. ఆ ప్రవాహానికి తోడ్పడే సున్నితమైన నడకని ప్రవాస తెలుగు కథకి అలవాటు చేస్తున్నాడు పాణిని. - అఫ్సర్, కవి, కథకులు, సారంగ పత్రిక ఎడిటర్. * * * పాణినిగారి కథల్లో విషయ వైవిధ్యం ఉంటుంది. తీసుకున్న వస్తువుకి సంబంధించి విషయ విస్తరణ అవసరమైన మేరకు, పొదుపుగా ఉంటుంది. శిల్పం పట్ల కుతూహలం ఉన్న ఈ రచయిత, “ form is another form of content,” అన్న రహస్యమేదో తానుగా తెలుసుకుని, తనలో జీర్ణించుకుని, అపురూపమైన ఆ సూత్రాన్ని తన కథనాలకి అనువర్తింపజేస్తున్నట్టు ఈ కథలు చదివితే మీకే తెలుస్తుంది. ఎ.వి. రమణమూర్తి విమర్శకులు, సాహిత్యాభిమాని.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
164
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.