HomeBooksCherigipothunna Chivari Sarihaddulu
తెCherigipothunna Chivari Sarihaddulu

Cherigipothunna Chivari Sarihaddulu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

245

TE

Year

2025

DESCRIPTION

బెంగుళూరు జులై 2007 బయట ఆగకుండా తీవ్రమైన వర్షం సుత్తిదెబ్బలు కొడుతోంది. నేను దుప్పటికింద ముసుగు తన్ని పడుకున్నాను. రవ్వంత కూడా తగ్గకుండా జ్వరం పట్టుకుని వదలడం లేదు. మధ్యాన్నం 2.30 గంటలకి ధర్మామీటరు 104° F చూపిస్తూండగా చైనా నుంచి వచ్చిన కాల్ చూసుకుని, నా ప్రజెంటేషన్ పంపించి మరో గంటవరకూ మత్తులో ఉండిపోయాను. అలిసిపోయి, ఒణుకుతూ నా గదిలోంచి నన్నే ఈడ్చుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళి పేరాసిటమాల్ బిళ్ళ మింగి శూన్యంలో పడిపోయాను. లేచేసరికి రాత్రి అయింది. జ్వరం ఇంకో మెట్టు ఎక్కువై 105° కి చేరింది. చాలా రోజులు రక్తపరీక్షలు, ఆస్పత్రికి వెళ్ళడాలు అయిన తరువాత నాకు పారా టైఫాయిడ్ అని తెలుసుకున్నాను. నాకు యాంటీబయాటిక్స్ పడవు. నేను కోలుకోవటం అనేది నిదానమైన అతి ఇబ్బందికరమైన ప్రక్రియ. నేను పనిచేసే బహుళజాతి సంస్థకి శలవు పెట్టేను. నేను మార్కెట్ రీసెర్చర్ని. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సాంకేతిక వినియోగం గురించి, దాని ప్రభావం మార్కెటింగ్ వ్యూహంమీద ఎలా ఉంటుందో అధ్యయనం చేయడం నా పని. ఒక అపస్మారక స్థితిలో రోజులు గడిచేయి. గాజు కిటికీలని తడుతూ వర్షం నా దుస్థితికి వాద్య సహకారం అందిస్తోంది. అమ్మ నాకు రక్షణ దేవతగా, సంరక్షకురాలిగా, క్రమశిక్షకురాలిగా వచ్చి ఉండిపోయింది. ఆరోగ్యకరమైన.......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
245
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.