HomeBooksCheramanuni Preyasi
తెCheramanuni Preyasi

Cheramanuni Preyasi

by A Suvarna2019480 pagesSahitya Acadamy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

480

TE

Year

2019

DESCRIPTION

ఆళ్వారులు వైష్ణవులుగా మారిన వైనం “రాజ భవనం ఇప్పుడు కళకళలాడిపోతున్నది". అన్నారు నారాయణ "ఆ! అవును...! ఆయన మాటలతో ఏకీభవించిన శంకర నంబూద్రి" అయినా ఓ సందేహం....! చేతులు వెనక్కికట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్న నారాయణ నంబూద్రి ఆగి ఆయనను చూశాడు. “చేరవంశంలోని రాజులందరూ శైవులుగానే వున్నారు. ఈయన మాత్రం ఎందుకు వైష్ణవులుగా మారతారు..?” అని అడిగాడు శంకర నంబూద్రి. “నువ్వు దేన్ని అయినా ఎక్కువగా వింటావో ఎందులో ఎక్కువగా లీనం అయిపోతావో దాన్ని గురించే ఆలోచిస్తావు. అందులోనే విలీనం అవుతావు... ప్రేమించినవాడు జాతిని గురించి ఆలోచించడు.. దైవభక్తి కలవాడు మత బేధాలను పరిగణించడు... వంజి నగరంలో కొంత కాలంగా వైష్ణవులే తిరుగుతూ కనపడుతున్నారు... వారందరిని మహారాజు పిల్చి కూర్చోపెట్టుకుని ఎందుకు వాదనలు చేస్తున్నారన్నదీ నాకంతుపట్ట లేదు అప్పుడు... పైగా ఆశ్చర్యమనిపించింది... వారి సెంథమిళ్ (ప్రాచీన తమిళం) మీద రాజుగారు ఆకర్షితులైయారని నేను గమనించాను... కేరళ దేశంలో లేని తమిళంలో లేని కొన్ని పదాలు అందమైన భావనలు వారి సెంథమిళంలో వున్నాయి... రాజుగారు వైష్ణం వైపు ఆకర్షితులవడానికి కారణం అని నాకనిపించింది”. అని వివరించారు నారాయణ నంబూద్రి శంకర నంబూద్రికి..............................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
480
Publisher
Sahitya Acadamy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.