HomeBooksCheekati Poolu
తెCheekati Poolu

Cheekati Poolu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

214

TE

Year

2020

DESCRIPTION

“కొండంతటి పిల్లల కష్టాల్నీ, కన్నీళ్ళనీ, బాధల్నీ, బరువుల్నీ గోరంతగా రాశానేమో గానీ, గోరంతల్ని కొండంతలుగా ఊహించి, కల్పించి రాయలేదు.మీ కన్నుల్ని ఏమాత్రం చెమర్చేలా చేయగలిగినా - నేను సఫలీకృతుడ్ని అయినట్లే...!!" - అంటున్న రచయిత ...స్వీయానుభవంతో..... . “బాలనేరస్తుల పాఠశాలల్లో పిల్లలు ఆనంద డోలికలూగుతుంటారు... వాళ్లకు అక్కడ స్వర్గతుల్యమైన సౌకర్యాలుంటాయి అక్కడ వాళ్ళు నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సులు వాళ్ళ జీవితాల్ని వెలిగిస్తాయి, విడుదలై బయటి ప్రపంచానికి వస్తూనే ఆ వజ్రాలు ప్రకాశిస్తాయి, అనే భ్రమలో ఉండే నాకు వాస్తవ సత్యాలు అందుకు ఎంత భిన్నంగా ఉంటాయో... తెలుసుకొనే అవకాశం వృత్తి రీత్యా కలిగినప్పుడు 'చీకటి కోణాన్ని చూసే అవకాశం దొరికింది నీకు... సద్వినియోగం చేసుకో...!” మంటూ మితృలిచ్చిన సలహాకు ప్రతిరూపం.... ఈ చీకటిపూలు. - దేవపుత్ర. * * * “బాల్యం అందమైనది...!!" కానీ .... అది ఎవరికి ..... ఎందరికి.... !?, ఎప్పుడు ...???” అనేవి ఒప్పుకోలేని సమాధానాలున్న మిలియన్ డాలర్ ప్రశ్నలు... ?!! అయినా సమాధానాల స్వీకరణకు, ఆ దిశగా... సమాజ అంతర్మధనానికి... బాటలుగా మిగిలే.... దేవపుత్ర గారి రచనలు సమగ్రంగా ప్రచురించడం ... సాహిత్యా నికి నేనూ ......గరిక పోగులా... !! నా అదృష్టం...!! - వత్సల పబ్లిషర్

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
214
Publisher
Priyadarsini Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.