HomeBooksChedirina Swapnam Rajeev
తెChedirina Swapnam Rajeev

Chedirina Swapnam Rajeev

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

160

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

రాజీవ్ అంటే మనందరికి తెలుసు, Mr Clean, Mr Energy, Mr Technology, Mr Architect of Modern India, Mr future India లాంటి విశేషణాలు మనం విన్నాము. అలాంటి స్వచ్ఛమైన రాజకీయ బురద అంటని యువనాయకుడు, పదవిని తానుగా కోరని యువకుడు, పొరుగుదేశంలో శాంతి స్థాపనకు తన మేథను, చొరవను వాడిన శాంతికాముకుడు. తానెంత స్వచ్ఛంగావున్నా రాజకీయ బురద బోఫోర్స్ రూపంలో అంటించబడినా మసకబారని సూర్యుడిలా వెలిగిన యువనాయకుడు రాజీవ్. మీరు ఈ పుస్తకాన్ని ఒక రాజీవ్ గాంధీ చరిత్రగానే చూడకుండా, ఒక మంచిపనులు చేసిన వ్యక్తి పట్ల, తాను మనసారా గౌరవించిన నాయకుడి పట్ల రచనా సామర్థ్యం కలిగిన ఒక సహృదయుడు ఎలా అక్షరీకరించాడో చదివి, ఆస్వాదించదగ్గ గొప్ప అవకాశం ఈ పుస్తకం. డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకులు. తాను అభిమానించిన వ్యక్తిని గురించి వ్రాయాలన్న తపన గల ఈ రచయిత ఎన్నెన్నో పుస్తకాలను చదివి, అంతః సాక్షాల ఆధారంగా అనేక సత్యాలను సంగ్రహించి, సమీకరించి, సేకరించి, మణిమాలగా కూర్చి, సాహిత్యశాలగా నిర్మించి, జీవితేతిహాసంగా మార్చి, అందిస్తున్న కళాఖండిక “చెదిరిన స్వప్నం రాజీవ్". డా. రేగులపాటి మాధవరావు ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యాలయం

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
160
ISBN
9789395117760
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.