HomeBooksChatu Manishi
తెChatu Manishi

Chatu Manishi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

304

TE

Year

2021

DESCRIPTION

రసాయనిక శాస్త్రవేత్త దిన్షా బాబు జర్మనీలో శిక్షణ పొంది భారతదేశానికి తిరిగివచ్చి కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తుండగా తన శిష్యురాలు లీలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది. వీరి ప్రేమకు లీల తండ్రి దినకర్ . సవతి తల్లి నిమ్మి అంగీకరించారు. దినకర్ పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగి . లీలను తన నిర్ణయం మార్చుకోమని వీరిరువురు వేధిస్తూ , నానా అగచాట్లకు గురి చేస్తారు. ఆ సమయంలో హఠాత్తుగా ఒక చాటుమనిషి లీలకు సహాయపడి , ఆమెకు కాపాడుతూ ఉంటాడు. ఆ చాటు మనిషిని పట్టుకోవడానికి దినకర్ అనేక ప్రయత్నాలు చేస్తాడు . అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా...? దిన్షా బాబు లీలల ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుందా? ఇంతకీ ఈ "చాటు మనిషి" ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించాలంటే. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగె వెయ్యిన్నొక్క నవలా రచయిత, నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కికొవ్వలి లక్ష్మి నరసింహరావు గారు వ్రాసిన ఈ చాటుమనిషి నవలను చదివి తీరాల్సిందే.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
304
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.