HomeBooksChantabbai
తెChantabbai

Chantabbai

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

227

TE

Year

2021

DESCRIPTION

తెనాలి రామకృష్ణ. షెర్లాక్ హోమ్స్. సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది. ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన "చంటబ్బాయ్" నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది. సస్పెన్స్. హాస్యం మిళితమైన "చంటబ్బాయ్" చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది . స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది. నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన "చెంటబ్బాయ్:" ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
227
Publisher
Godavari Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.