HomeBooksChandu Sahitya Vimarsha
తెChandu Sahitya Vimarsha

Chandu Sahitya Vimarsha

by Venkatamani2024273 pagesSamata

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

273

TE

Year

2024

DESCRIPTION

సాహిత్య విమర్శ పరమార్థం కవులకూ, రచయితలకూ ప్రశంస యిచ్చినంత ఆనందం విమర్శ యివ్వదు. సాహిత్య తత్వాన్ని పూర్తిగా అర్థంచేసుకోలేని వారికి విమర్శ ప్రాధాన్యత ఏమిటో కూడా బోధపడదు. 'గిట్టనివారి శత్రుకార్యం'గా భావిస్తుంటారు. లేదా పొగడ్త మాత్రమే దాని కర్తవ్యం అని అపోహ పడుతుంటారు. ఈ బాల్యావస్థ స్థితి దాటి పరిణత మనస్కులైన కొద్దీ విమర్శ అంతరంగం గోచరిస్తుంది. ఆంగ్ల నిఘంటువు ప్రకారం పదాలకు అర్థాలు... Critique (విమర్శ) - analysis or evaluation అని వుంటుంది. అంటే విశ్లేషణ లేక అంచనా. Critic - (విమర్శకుడు) - one who gives judgement of plays, books, music or art కళ పైన, గ్రంథాలపైన, నాటకాలపైన, సంగీతంపైన తీర్పులనిచ్చువాడు తెలుగులో శబ్దరత్నాకరం ప్రకారం - . విమర్శనము - అంటే - పరామర్శ... అనీ పరామర్శము - అంటే - చక్కగా విచారించుట అనీ... విచారించుట - అంటే - ఆలోచించుట.. అనీ అర్థాలు. వెరసి ఒక కళారూపంపైన తీవ్రంగా పరిశీలించి దాని స్థాయినీ, విలువనీ, అది చేయగల మంచి/చెడుల్నీ, తత్కళాకారుని ప్రతిభ లేక హీనతనూ వుటంకిస్తూ తీర్పు చెప్పటం అని పై నిర్వచనాలు చెబుతున్నాయి. ఇది ప్రాథమిక అవగాహనకు మాత్రమే పనిచేస్తుంది. ఒక కావ్యం, ఒక నవల, ఒక నాటకం ఏయే సూత్రాలవలన ప్రజలను రంజింపచేస్తుంది. ఏయే అంశాలవల్ల జనహితానికి పనికొస్తుంది, ఏయే సామాజిక విషయాలను ఎలా ప్రభావితం చేస్తుంది... చివరిగా కూడికలు, తీసివేతలు పోగా దాని విలువ - అటు కళాత్మకతలోనూ - యిటు ప్రయోజనాత్మకతలోనూ ఎంతెంత అని చెప్పటమే విమర్శకుడిచ్చే తీర్పు. ఇది సమీక్ష అనే పరిచయం వంటిదికాదు. అభిప్రాయం అనే సాధారణ వ్యవహారం కాదు. పొగడ్త - తెగడ్తలనే వైయక్తిక ద్వంద్వాల క్షుద్ర విద్య కాదు. విమర్శ కళకు మాతృక... గురువు.. ఆయుష్షునిచ్చి...................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
273
Publisher
Samata

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.