HomeBooksChandamama 1982
తెChandamama 1982

Chandamama 1982

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

650

TE

Year

DESCRIPTION

చంద్రహారం ఒక రాత్రివేళ తలుపు గట్టిగా చప్పు డవడంతో, చంద్రం ఉలిక్కిపడుతూ నిద్రలేచాడు. బయట వానవచ్చే సూచనగా మెరుపులతోపాటు, వీస్తున్నది. గాలి తీవ్రంగా చంద్రం తలుపు తెరవగానే ఒకావిడ హడావిడిగా లోపలికి వచ్చి, "త్వరగా తలుపు మూసెయ్యండి. వాళ్ళిటే వస్తు న్నారు." అన్నది. ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి వున్నది. మెడ నిండుగా నగలున్నవి. చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ, తలుపు మూసేంతలో, ముగ్గురు మను మలు ఇంటి ముందుగా పరిగెత్తు తూండడం అతడి కంటబడింది. "ఎవరు మీరు? వాళ్ళు, మీ వెంట ఎందుకుపడినట్టు?'' అని అడిగాడు చంద్రం ..........

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.

Details

Language
te
Year
Pages
650
Publisher
Mohan Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.