HomeBooksChandamama 1963
తెChandamama 1963

Chandamama 1963

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

650

TE

Year

DESCRIPTION

వరప్రదానం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడపసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, " రాజా, నీవు ప్రదర్శించే • ఈ శ్రమతోనూ, దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి, దేవదత్తుడి లాగా లోకో పకారం చేయవచ్చును గదా. ఎందు కిలా నీ శ్రమనూ, దీక్షనూ వ్యర్థం చేసుకుంటు న్నావు? నీ కా దేవదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతు దుండే వాడు. దేహీ అని అడిగిన వాడి కెల్లా దానధర్మాలు చెయ్యటం ఆయనకు బాగా అలవాటై పోయింది. పేదసాదల మాట అటుంచి, జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టే వాళ్ళు, ప్రతి రోజూ దానధర్మాలు ఎంత...............

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.

Details

Language
te
Year
Pages
650
Publisher
Mohan Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.