HomeBooksChampaka Samrajyam
తెChampaka Samrajyam

Champaka Samrajyam

by Vasundhara2025195 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

195

TE

Year

2025

DESCRIPTION

చంపక సామ్రాజ్యం ఒకానొకప్పుడు రసాల దేశంలో స్వర్ణగుప్తుడనే ధనవంతుడుండేవాడు. అతడి సిరిసంపదలకు పరిమితి లేదు. అతడికి కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం గల భూములూ, ఎన్నో రకాల వ్యాపారాలూ ఉన్నాయి. విలువ కట్టడానికి సాధ్యంకాని మేలు రకం వజ్రాలు, రత్నాలు, ముత్యాలు అతడివద్ద లెక్కకుమించి ఉన్నాయి. ఇంత ధనానికి అధిపతి కావడానికి స్వర్ణగుప్తుడు కేవలం న్యాయమార్గాలే అవలంబించాడని చెప్పడం కష్టం. వ్యాపారమన్నాక అంతో ఇంతో మోసం ఉంటుంది. కదా! అయినా స్వర్ణగుప్తుడు డబ్బు సంపాదించడానికి వీలైనంతవరకూ న్యాయమార్గాన్నే అనుసరించాడనడానికి ఒక సాక్ష్యముంది. అది అతడి మంచి మనసు. స్వర్ణగుప్తుడి సహాయంతో ఎందరో పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివారు. అతడి సాయంతో ఎందరో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి క్రమంగా పెద్ద వ్యాపారస్థులయ్యారు. అతడు ధనహీనులకి తక్కువ వడ్డీమీద అప్పులిస్తూంటాడు. ఇవన్నీకాక దరిద్రుల కోసం అతడు తరచుగా అన్నదానాలు చేస్తూంటాడు. స్వర్ణగుప్తుడు మంచివాడనడానికి కేవలం ఈ దానాలూ, సహాయాలూ మాత్రమే కారణం కాదు. అతడిలో ప్రేమ ఉంది. హృదయంలో ప్రేమ ఉన్న ఏ మనిషీ కూడా చెడ్డవాడు కాలేడు కదా! మరి స్వర్ణగుప్తుడి ప్రేమయితే ఇంతా అంతా కాదు. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎవరినీ లెక్క చేయడని నిరూపించడం కోసమేనేమో అతడు చంపకను ప్రేమించాడు. చంపక చాలా సామాన్య కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఒక పేదరైతు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితేనే ఆ కుటుంబానికి కడుపునిండా తిండి వచ్చేది. అయితే చంపక అతిలోక సౌందర్యవతి. ఆమె అందాన్ని చూసి ఎందరో యువకులు పెళ్లి చేసుకుంటామంటూ ముందుకొచ్చారు. వారిలో స్వర్ణగుప్తుడు ఒకడు. కానీ మిగతావారిలా కాక అతడు నేరుగా ఆమెను కలుసుకుని తన గురించి చెప్పుకుని, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీక్కూడా..............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
195
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.