HomeBooksChalam Sahitya Sangraham
తెChalam Sahitya Sangraham

Chalam Sahitya Sangraham

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

504

TE

Year

2019

DESCRIPTION

చలంగారి 85 ఎల్లయణంలో చివరి ముపై సంవత్సరాలు , భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఉన్న, తిరువణ్ణామలైలో గడిచాయి. ఆంధ్రదేశంలోని ఉండి నలభై ఏళ్లపాటు సంప్రదాయ విరుద్ధంగా తాను నమ్మిన విలువ కోసం అవిశ్రాంత సమరం సాగించిన చలంగారి చివరిదశలో ఆశ్రమవాసం ఎందుకు ఎన్నుకున్నట్లు? అప్పటి దాక తాను చేసిన రచన వ్యాసంగానికి పశ్చాతాపం చెందాడని, తన రాచలనన్నిటిని తగలబెట్టమన్నాడని అప్పట్లో విరోధులు పెద్ద ఎత్తునే ప్రచారం చేసారు. అశేషమయిన అయన పాఠకలోకంలో ఆమాట నమ్మినవారు కూడా చాలామందే ఉన్నారు. తర్వాత కొంత కాలానికి విజయవాడ ఆకాశవాణి తరపున బాలాంత్రపు రాజనీకాంతరావు స్వయంగా రమణాశ్రమం చేరుకొని ఆయనతో జరిపిన గోష్ఠిని రికార్డు చేసుకొనివచ్చి మళ్లీ మళ్లి ప్రసారం చేస్తేగాని ఈ దుమారం తగ్గలేదు.

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
504
Publisher
Chalam Foundations

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.