HomeBooksChalam Atmakatha
తెChalam Atmakatha

Chalam Atmakatha

by Chalam2025277 pagesAmaravti Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

277

TE

Year

2025

DESCRIPTION

కల్పన మొదలంటూలేని ఈ సృష్టికైన ప్రథమ చలనం శూన్యంలో స్పందించి నప్పుడు పంచభూతాలతోపాటు అవ్యక్తంగా నేనూ జన్మించాను. ఈ లక్షన్నర కోటి ప్రాణులతో కలిసి కాంతికి, శబ్దానికి, స్పర్శకి క్రమంగా స్పందించి స్పందించి వ్యక్తిత్వాన్ని ప్రతిష్టించుకున్నాను. నిరవధికమైన ప్రేమ స్రవంతిలో స్వల్ప వీచికలమైన మేము నూతన సృష్టి నిర్మాణంలో నర్తించే నక్షత్రాలమధ్య ఆ కొత్త కొత్త కాంతుల్లో ఆనం దాన్ని పట్టలేక, ఉల్లాస ఉద్రేకాలతో కొన్ని యుగాలు విహరించాము. లక్ష ఆనాటినించి జలధుల్లో, ప్రభంజనాలలో, తీవ్రభాను దీప్త కిరణాలలో త యుగయుగాలు క్రీడించి, శయనించి, నిద్రించి ఈ నేనుని నిర్ణీతం చేసు కూ కున్నాను. జలచరాన్నై ఆకాశాన్ని ఆశించి ఆశించి విహంగాన్నై భాస్కర తేజోస్పందితా నిలపక్షాల దూరప్రదేశాలు తేలితేలి, వృక్షాగ్ర డోలికల నూగాను, అరణ్యాలలో మృగమాంస భక్షణతో విపరీత దర్పాన్ని పెంచుకుని జనన మరణ వలయాల్లో పరిభ్రమిస్తో ఆశతో కలలుకని చివరికి నరుణ్ణి అయ్యాను. ఆ జన్మ సోపానాల మధ్య నిశతో అశాంతితో వూర్ధ్వలోకాన్ని అందుకోవాలనే యత్నంలో అలిసి అలిసి సుషుప్తిలో ముణిగి పాతజ్ఞాప కాలతో తిరిగి ఏ దేహ రూపంలోకో జారిపోయేవాణ్ణి. స్త్రీ నై, పురుషుణె, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో యిది కావాలి, అది సాధిద్దామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగే..................................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
277
Publisher
Amaravti Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.