HomeBooksChachipoyina manishi
తెChachipoyina manishi

Chachipoyina manishi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

98

TE

Year

2021

DESCRIPTION

జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించు కున్నాడు; చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మల చివర లేత ఆకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చెత్తా చెదారంతో నిండిన ఆదొడ్డి; కల్లా ఆస్తిపాస్తీ ఓ అత్తిచెట్టు, అతడు ద్రాక్ష పొలాల్లో రోజుల్లా కష్టపడి పనిచేసి రోడ్డు ప్రక్కని ఉన్న తన గుడిసికి రాత్రులు నిద్రపోవడానికి వస్తో ఉండేవాడు. కాని అతనికి తన పుంజుని చూస్తే గర్వం. మూసి ఉన్న ఆదొడ్డిలో మూడు వికారమైన కోడి పెట్టలుండేవి.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
98
Publisher
Priyadarsini Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.