HomeBooksC. P. Brown Sweeya Charitra
తెC. P. Brown Sweeya Charitra

C. P. Brown Sweeya Charitra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

48

TE

Year

2020

DESCRIPTION

1798 నవంబర్ 10 న కలకత్తాలో జమించాడు . ఇండియాలో, ఇంగ్లండులో చదువుకొన్నాడు. తెలుగు భాషను నేర్చుకొన్నాడు. బ్రిటిష్ వలసపాలకులు, వలసాధికారులలో సాహిత్య దృక్పధం గలిగిన వాళ్లల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రగణ్యుడు. జిల్లా కోర్టు రిజిస్ట్రార్ గా, అసిస్టెంట్ జడ్జిజా , క్రిమినల్ జడ్జిగా, కలెక్టర్ గా, పోస్ట్ మాస్టర్ గా జనరల్ గా, ప్రభుత్వ అనువాదకుడిగా, కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించాడు. ప్రజాకవి వేమనను గుర్తించి, అయన పద్యాలను సేకరించి , అధ్యయనం చేసి తెలుగువారికి అందించాడు. తాతాచారి కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ ల స్మృతులు, జ్ఞాపకాలు ప్రచురించాడు. అనేక శతకాలు , తెలుగు -ఇంగ్లిష్, ఇంగ్లిష్ - తెలుగు నిఘంటువులు ముద్రించాడు.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
48
Publisher
Amaravathi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.