HomeBooksC/o Vaiduryapuram
తెC/o Vaiduryapuram

C/o Vaiduryapuram

by Ramakanth Buka2026133 pagesBala Books Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

133

TE

Year

2026

DESCRIPTION

270 సంవత్సరాల తరువాత.... 2018 వ సంవత్సరం june 12 అది ఆదిలాబాద్ టౌన్. సమయం రాత్రి ఎనిమిది కావస్తోంది. కారు మబ్బులు సిటీని కమ్మేస్తున్నాయి. గాలి విపరీతంగా వీస్తోంది. తొలకరి వచ్చే సమయం ఒచ్చేసింది. అప్పుడే రవీంద్రనగర్ కాలనీలో ఉన్న ఓ రెండతస్తుల బిల్డింగ్ ముందర వేగంగా వచ్చి ఆగింది ఓ బైక్, ఆ బైక్ మీదున్నది విజయ్. తన హెల్మెట్ తీసి, మొహం మీదుకొస్తున్న జుట్టును పక్కకు జరపడానికా అన్నట్టు తలవిదిల్చాడు. వీధిలో అక్కడక్కడా జనాలు నడుస్తున్నా, వీస్తున్న గాలికి, కరెంట్ పోవడంతో ఒకరి మొహాలు ఒకరికి కనిపించడం లేదు. ఎదురుగా కాస్త దూరంగా ఉన్న అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిల్చొని ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. "మీ హీరో వచ్చినట్టున్నాడే” అందొక అమ్మాయి విజయ్ వైపు చూస్తూ. "హయ్ హయ్...అలాగే ఉన్నాడే" అంది పక్కనున్న అమ్మాయి, బాల్కనీ గోడ మీద చేయి ఆనించి, విజయ్ వైపు తన్మయత్వంతో చూస్తూ. అప్పుడే మొహం మీద నీటి చినుకులు పడ్డట్టనిపించడంతో ఒక్కసారి పైకి చూసాడు విజయ్. సరిగ్గా అప్పుడే ఆకాశం ఒక్కసారిగా మెరిసింది. విజయ్ స్పష్టంగా కనిపించాడామ్మాయిలకి, ఒత్తైన పొడవైన జుట్టు, పలచని గడ్డం, గుబురు మీసాలు, బ్లాక్ కలర్ జీన్స్, లెదర్ జాకెట్, చేతికి గ్లోవ్స్ పాటూ, వెనకాల బ్యాగూ ఉన్నాయ్..........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
133
Publisher
Bala Books Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.